సినిమాల్లో హాట్‌గా కనిపిచడమే గతంలో అందాల భామలకు తెలుసు. ఇంకా ఎక్కువంటే మ్యాగజైన్ కవర్ పేజీలకు ఎక్కడం. ట్రెండ్ మారింది గురూ! సోషల్ మీడియాలో అందాల భామలు హీటెక్కించేస్తోంటే కుర్ర అభిమానుల గుండెలు దద్దరిల్లిపోతున్నాయి. తద్వారా అందాల భామలు తమ ఫ్యాన్ బేస్‌ని పెంచేసుకుంటున్నారు. 'చిరుత' ఫేం నేహా శర్మ అలాగే 2 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. చూస్తున్నారుగా, ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో పెడితే 2 మిలియన్లు ఏం ఖర్మ, పది మిలియన్లు అయినా సాధించెయ్యొచ్చు. ఆ టార్గెట్‌తోనే బికినీ వీడియోలతోనూ రెచ్చిపోతోంది. తనకు 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ రావడంతో వారందరికీ ఓ చిన్న బికినీ వీడియో బైట్‌తో థ్యాంక్స్ చెప్పింది ఈ హాట్ అండ్ సెక్సీ 'చిరుత'.
ALSO SEE :
Qlik Here For Neha Sharma Pics