హీటెక్కించేస్తున్న 'రేయ్‌' బ్యూటీ

By iQlik Movies - January 10, 2017 - 03:01 PM IST

మరిన్ని వార్తలు

వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన 'రేయ్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ ముద్దుగుమ్మ. మోడలింగ్‌ కెరీర్‌లో సత్తా చాటి వెండితెరపై వెలిగిపోవాలనుకుంటున్న ఈ బ్యూటీకి ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయట. అవకాశాలు రావాలంటే ఎట్రాక్టివ్‌ ఫొటోసెషన్స్‌ ఉండాలి కదా! దానికోసమేనేమో ఈ ప్రయత్నం. నిండైన విగ్రహం, కావాల్సినంత గ్లామర్‌. ఇన్నీ ఉన్నాక ఈ బ్యూటీ హీరోయిన్‌గా సక్సెస్‌ ఎందుకు అవదు? పేరు సయామీ ఖేర్‌. బికినీ తరహా కాస్ట్యూమ్‌లో అద్భుతమైన లొకేషన్‌లో సయామీఖేర్‌ ఒలకబోస్తోన్న గ్లామర్‌కి ఫిదా అవనివారెవరుంటారు? 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now