గ్లామ్‌ షాట్‌: హాట్‌ అండ్‌ స్టైలిష్‌ శర్మ

మరిన్ని వార్తలు

ఆదా శర్మతో పెద్ద చిక్కే వచ్చి పడిందండీ బాబూ. ముద్దుగుమ్మ ఆదా అందం గురించి తెలిసిందే. ఆ అందం కుర్రకారుకి ఇంత బాధగా మారిందే. ఆమె అంద చందాలకు కుర్రకారు గుండె హీటెక్కిపోతోందే. ఓ పక్క హాట్‌ సమ్మర్‌. మరో పక్క ఆదా అందాల హాట్‌. పాపం కుర్రోళ్లు ఈ వేడి తాపాన్ని ఎలా తట్టుకునేది. మీరే చూడండి ఈ స్టిల్‌ చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి. అదే అదా అందం ప్రత్యేకత. ఈ డిఫరెంట్‌ కాస్ట్యూమ్‌తో ఆదా అలా అందాల దాడి చేస్తూ కొంటె చూపుతో కవ్విస్తూంటే ఏ కుర్రాడికైనా గుండె చివుక్కుమనకుండా ఉంటుందా చెప్పండి. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS