హలో సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

మరిన్ని వార్తలు

ప్రేక్షకులకి ‘హలో’ చెప్పడానికి అఖిల్ రెడీ అవుతున్నాడు. ఇంకొక రెండు రోజుల్లో హలో చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయింది, సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇచ్చింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS