ఆషికి 3లో ప్రేమ జంట?!

మరిన్ని వార్తలు

బాలీవుడ్ లో నటి ఆలియా భట్, హీరో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని వారిరువురు అధికారికంగా దృవీకరించకపోయినా అది నిజం అంటూ ముంబై వర్గాల వినికిడి.

ఇక వీరిరువురి కలయికలో ఆషికి పార్ట్ 3 రానుందన్న వార్తలు ఇప్పుడు హిందీ చలనచిత్ర పరిశ్రమలో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఆలియా- త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయి అని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS