సేఫ్ సైడ్ చూసుకున్న బన్నీ?

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో మాంచి ఊపుమీద ఉన్నాడు.

అయితే ఈ ఊపునే థియేటర్ల వరకు కొనసాగించాలంటే ఒక పక్కా ప్రణాళిక లేకపోతే కష్టమని భావించినట్టున్నాడు బన్నీ! అందుకే డిజే ని మే నెలలో రిలీజ్ కి ప్లాన్ చేసినట్టు సమాచారం! అయితే ఏప్రిల్ ఆఖరి వారంలో బాహుబలి 2 అలాగే జూన్ నెలలో మహేష్-మురుగదాస్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకోవడంతో బన్నీ మే ని లాక్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

చూద్దాం.. ఈ ముందు చూపు బన్నీకి ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS