గ్లామ్‌షాట్‌: వాహ్‌వా! లేడీ రోబో కసరత్తులు

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ అమీజాక్సన్‌ 'రోబో 2.0' లో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లేడీ రోబోగా అమీజాక్సన్‌ ఫస్ట్‌లుక్‌ బయటికి వచ్చింది. మైండ్‌ బ్లోయింగ్‌ ఆ లుక్‌లో బ్యూటీ అమీ జాక్సన్‌. ప్రస్తుతం ఇలా కసరత్తులు చేస్తూ ఫోటోకి చిక్కింది. అయితే ఎందుకీ కసరత్తులు అంటే, బాడీని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడానికే అంటోందీ బ్యూటీ. కసరత్తులు చేస్తూ కూడా అదిరిపోయే గ్లామర్‌తో చంపేస్తోంది. కండలు చూపిస్తూ, కుర్రకారును ఊరిస్తోంది.. ముద్దుగుమ్మలు కండలు పెంచినా సెక్సప్పీలే అని ప్రూవ్‌ చేస్తున్నారు ఇప్పుడు ముద్దుగుమ్మలు. అసలింతకీ ఈ బ్యూటీ కసరత్తులు కండలు పెంచడానికో, తగ్గించడానికో తెలీదు కానీ అమ్మడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ మాత్రం రన్నింగ్‌ అని చెబుతోంది. అహో అమ్మడు అలా రన్నింగ్‌ చేస్తూ ఉంటే, కుర్రోళ్ల గుండెలు ఇలా ఇలా జారిపోవూ!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS