గ్లామ్‌ షాట్‌: అందమే అసూయ పడేలా

మరిన్ని వార్తలు


అలా అవోకగా ఓ పోజిచ్చేసిందిగానీ ఆ పోజుని చూసి కుర్రకారు తట్టుకోగలరా? అంతటి హాట్‌ అప్పీల్‌ ఆ పోజులో ఉంది. బాలీవుడ్‌ బ్యూటీ అమైరా దస్తుర్‌ అందానికి కేరాఫ్‌ అడ్రస్‌. తమిళంలో ఓ సినిమాలో నటించిన అమైరా, తెలుగులో సందీప్‌ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. సినిమాలెలా ఉన్నా సోషల్‌ మీడియాలో ఫొటోలతో అందరి చూపునీ తనవైపుకు తిప్పుకోవడంలో అమైరా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అదే తనకు అవకాశాలు తెచ్చుపెడుతుందని నమ్ముతుంది అమైరా దస్తుర్‌. అది కూడా నిజమే. ఏ యాంగిల్‌లో అమైరా గ్లామర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది గనుక తమ సినిమాకి అమ్మడు సూటయిపోతుందని దర్శక నిర్మాతలకీ ఓ ఐడియా వచ్చేస్తుంది కదా!

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS