పింక్‌ హట్‌ 'రంగమ్మత్త'

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, హాట్‌ హాట్‌ పిక్స్‌తో అభిమానులకు దగ్గరగా ఉంటుంది హాటెస్ట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. 'రంగస్థలం' సినిమాతో చెప్పలేనంత క్రేజ్‌ సంపాదించేసిన అనసూయ ఇప్పుడు బుల్లితెరపై కూడా 'రంగస్థలం' ప్రోగ్రాంతో సందడి చేసేస్తోంది. ఆల్రెడీ బుల్లితెరపై 'జబర్దస్త్‌' ప్రోగ్రాంతో దుమ్ములేపుతున్న అనసూయ గ్లామర్‌కు 'రంగస్థలం' ఆ రేంజ్‌లో మరో ప్లాట్‌ఫాం అని చెప్పొచ్చు. ఓ వైపు బుల్లితెరపైనా, మరోవైపు వెండితెరపైనా క్షణం తీరిక లేకుండా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటున్న అనసూయ లేటు వయసులోనూ గ్లామర్‌ సొగసులతో రెచ్చిపోతోంది. చూశారుగా ఈ పింక్‌ ఫ్రాక్‌లో మన రంగమ్మత సొగసులు. ఆ కనీ కనిపించని ఆమె నాభి సౌందర్యం, ఆ కొంటెనవ్వులు కేక పుట్టించేస్తోందంతే. ప్రస్తుతం మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, విక్టరీ వెంకటేష్‌ మల్టీ స్టారర్‌ 'ఎఫ్‌ 2'లో అనసూయ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS