నాటీయెస్ట్‌ 'రంగమ్మత్త'

మరిన్ని వార్తలు

'జబర్దస్త్‌' ఆది పొగుడుతున్నాడనే కాదు కానీ, నిజంగానే గ్లామర్‌లో రంగమ్మత్త టాప్‌ అంతే. కొంచెం దృష్టి పెట్టాలే కానీ, గ్లామర్‌లో వయ్యారాలు ఒలకబోయడంలో అప్‌ కమింగ్‌ అండ్‌ ఫ్రెష్‌ హీరోయిన్లు కూడా పోటీ కారనే చెప్పాలి. చూశారుగా ఈ లంగావోణీలో రంగమ్మత్త గ్లామర్‌కి ఈలలు పడిపోతున్నాయ్‌ మరి. రెడ్‌ అండ్‌ ఆరెంజ్‌ బ్రైట్‌ కలర్‌లో రంగమ్మత్త సొగసులు చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదే. కొన్నాళ్లు సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ తళుకులకు బ్రేక్‌ ఇచ్చి, ఫ్రెష్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన రంగమ్మత్త అదే అనసూయ ఈ స్మాల్‌ బ్రేక్‌లో గ్లామర్‌లో మరికొన్ని డిగ్రీలు చేసేసిందేమో. అందుకే ఎక్స్‌ట్రా గ్లామర్‌తో మెరిసిపోతోంది. చూస్తున్నారుగా మీరే ఈ లంగా వోణీలో అనసూయ ఆ లంగావోణీకే అందం తెచ్చినట్లు లేదూ. అదే అనసూయ గ్లామర్‌ మ్యాజిక్‌ మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS