గ్లామ్‌ షాట్‌: కిట్టుగాడితో గ్లామర్‌ తరంగ్‌

మరిన్ని వార్తలు

తెలుగు తెరపైకి గ్లామర్‌ తరంగంలా దూసుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్‌. మలయాళ సినీ పరిశ్రమ మొత్తం సౌత్‌ సినీ ఇండస్ట్రీకే చాలామంది అందాల భామల్ని ఇచ్చింది. అలా మలయాళం నుంచి వచ్చిన బ్యూటీస్‌లో అను ఇమ్మాన్యుయేల్‌ ఇంకా స్పెషల్‌. 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అను ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌లో ఏదో కిక్‌ ఉంటుంది. ఆ కిక్‌ వల్లనే ఈమె పవన్‌కళ్యాణ్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. రాజ్‌ తరుణ్‌ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన 'కిట్టుగాడు ఉన్నాడు జాత్త్ర' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అందులోనిదే ఈ స్టిల్‌. కిట్టుగాడితో గ్లామర్‌ తరంగ్‌ అను ఇమ్మాన్యుయేల్‌ చేసే అందాల విందు ఎలా ఉంటుందో చూడాలిక.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS