మెగా అల్లుడికి జోడి ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ తెరంగేట్రానికి సర్వం సిద్ధం అయింది.

కళ్యాణ్ తొలి సినిమాకి జత కలిసే సినిమా తీసిన దర్శకుడు రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఇక ఈ చిత్రం ఆయన పక్కన జోడిగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జత కట్టనుంది అన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

దీని పైన ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇదిలావుండగా త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు నిర్మాణ సంస్థ అయిన వారాహి చలనచిత్ర ప్రొడక్షన్స్ వారు తెలిపారు.

మరి ఈ మెగా అల్లుడి మొదటి సినిమాకి అనుపమ పరంగా ఎంతోకొంత మేలు అయితే జరుగుతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS