నాని ‘అ’ షాకింగ్ సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

నాని నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ’అ’. ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటుగా వైవిధ్యమైన కథ కూడా ఉండడంతో ‘అ’ చిత్రం పైన అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తవ్వడం, సెన్సార్ వారు U/A ఇచ్చారని స్వయంగా నాని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీనితో ఈ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS