‘అ’ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలిసిందిగా...

మరిన్ని వార్తలు

నాని మొదటిసారిగా నిర్మాణంలోకి అడుగుపెడుతూ నిర్మించిన చిత్రం ‘అ’. ముందునుంచే ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతుంది అన్న భావన ప్రేక్షకులు కలిగించేశారు. ఇక ఈ చిత్రం వచ్చే నెల 16వ తేదీన విడుదలవ్వనున్నట్టు ప్రకటించారు. ‘అ’ చిత్రానికి మరో ఆకర్షణ ఏంటంటే- ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండడమే. చూద్దాం.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి ప్రభావం చూపనుందో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS