బాహుబలి 2 సెన్సార్ పూర్తి

మరిన్ని వార్తలు

అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న బాహుబలి 2 రిలీజ్ కి సంబంధించి ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

అందుతున్న వివరాల ప్రకారం, బాహుబలి 2 చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా అలాగే దీని యెక్క నిడివి 2గంటల 45 నిమిషాల ఉంటుందని తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS