బాహుబలి 2 ప్రీమియర్ క్యాన్సిల్

మరిన్ని వార్తలు

బాహుబలి అభిమానులకో షాకింగ్ వార్త.

ఇవాళ్ళ సాయంత్రం ముంబైలో జరిగే బాహుబలి 2 ప్రీమియర్ షో క్యాన్సిల్ చేసినట్టు బాహుబలి 2 హిందీ వెర్షన్ పంపిణి చేస్తున్న కరణ్ జోహార్ తెలిపాడు.

ఈ ఆకస్మిక నిర్ణయానికి  వెనుక ఉన్న కారణం, నేటి ఉదయం ముంబైలో కన్నుమూసిన బాలీవుడ్ వెటరన్ హీరో వినోద్ ఖన్నా కి సంతాప సూచకంగా ఈ ప్రీమియర్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలిపారు.

 

దీనితో నేడు హైదరాబాద్ లోనే మొట్టమొదటి బాహుబలి 2 షో పడనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS