యువ దర్శకుడితో బాలయ్య?

మరిన్ని వార్తలు

హీరో బాలకృష్ణ 100 చిత్రాలు పూర్తిచేసిన తరువాత సరికొత్త పంథాలో దూసుకపోతున్నాడు.

మొన్నీమధ్యనే ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఆ చిత్రం విడుదల కాకముందే కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని మొదలుపెట్టడం కూడా జరిగిపోయింది. 100 పూర్తిచేసిన తరువాత ఆయన స్పీడ్ పెంచినట్టు కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే ఆయన ఒక యువ దర్శకుడితో పనిచేయడానికి మొగ్గు చూపుతునట్టు సమాచారం. అదేంటంటే- యువ దర్శకుడైన హరీష్ శంకర్ తో ఒక చిత్రం చేయడానికి బాలయ్య ఆసక్తి చూపుతునట్టు వార్తల సారాంశం.

ఇదే గనుక నిజమైతే బాలకృష్ణ-హరీష్ శంకర్ కలయికలో ఒక చిత్రం చూస్తాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS