నో డౌట్‌ జలకన్యే

మరిన్ని వార్తలు

బీచ్‌లో వయ్యారాలు ఒలకబోస్తోన్న ఈ బ్యూటీ పేరు దిశా పటాని. తెలుగులోకి ఈమెను తీసుకొచ్చింది పూరి జగన్నాథ్‌. తన 'లోఫర్‌' సినిమా కోసం బాలీవుడ్‌ నుంచి దిశా పటానీని పూరి జగన్నాథ్‌ తీసుకొచ్చాడు. అయితే తొలి సినిమాతో ఈమె ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఈమె టాలెంట్‌ గురించి పూరి చాలా పొగిడేశాడ్లెండి. ఆ పొగడ్తల్లోనూ వాస్తవం ఉంది. అందుకే హాలీవుడ్‌ సినిమా 'కుంగ్‌ ఫూ యోగా'లో ఛాన్స్‌ కొట్టేసింది. బీచ్‌లో బికినీతో ఎంజాయ్‌ చేయడమంటే దిశా పటానికి ఇష్టమట. అచ్చం జలకన్యలా ఉన్న ఈ బ్యూటీ బీచ్‌లో బికినీతో గ్లామర్‌ ఒలకబోసేస్తోంటే కెవ్వు కేక అనుకుండా ఉండలేం కదా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS