దువ్వాడ జగన్నాధం అమెరికా కలెక్షన్స్ ఇవే

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధంతో తన కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ సంపాదించగలిగాడు.

ఇక ఈ చిత్రం ఇటు ఇండియాలోనే కాకుండా అటు USAలో కూడా దుమ్ము లేపుతుంది. తొలిరోజు ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్ర కలెక్షన్స్ అదిగమించేసింది.

తెలుస్తున్న లెక్కల ప్రకారం, ఈ రోజు సాయంత్రం వరకు రూ 3.39 కోట్ల (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, దువ్వాడ చిత్రంతో అతని మొత్తం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

ఇక రేపు ఎల్లుండి కూడా సెలవులు రావడంతో దువ్వాడ జగన్నాధం కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశం ఉంటుందని ఊహిస్తున్నారు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS