బాలయ్య ఇంటి పైన వస్తున్న అపోహలు నమ్మోదట

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణ హైదరాబాద్ లో నివసించే ఇల్లు గురించి కొన్ని వార్తలు గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్నాయి.

 

అవేమనగా- ఆ ఇంటిని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేసి యోచనలో ఉన్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు నిజామా కాదా అని తెలుసుకోగా, ఇవన్ని కేవలం పుకార్లు మాత్రమేనని తెలిసింది.

ఆయన ప్రస్తుతం నివసించే ఇంటితో ఆయనకీ చాలా అనుబంధం ఉందని అలాగే ఆ ఇల్లు కూడా ఒక సెంటిమెంట్ గా బాలయ్య భావిస్తారు అని సమాచారం. 

అయితే ఆయనకీ జూబిలీహిల్స్ లోనే మరోచోట ఒక స్థలం ఉందని ఆ ప్రదేశంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడతారేమో తప్ప ఇప్పుడు ఆయన ఉంటున్న ఇంటిని మాత్రం ఏమాత్రం మార్చారు అని తెలిసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS