గ్లామ్‌ షాట్‌: కుమారి వయ్యారం కెవ్వు కేక

మరిన్ని వార్తలు

'కుమారి' అంటే హెబ్బా పటేల్‌ మాత్రమే. ఆ కుమారికి ఆమె అంతలా బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిపోయింది. సుకుమార్‌ నిర్మాతగా రూపొందిన 'కుమారి 21 ఎఫ్‌' హెబ్బా పటేల్‌ దశ మార్చేసింది. అంతకు ముందు ఆమె ఓ తెలుగు సినిమాలో నటించిందనే విషయం ఎంతమందికి తెలుసు? గ్లామర్‌ అందరూ పండిస్తారు, కానీ ఆ గ్లామర్‌లోని వయ్యారం కొందరికే చెల్లుతుంది. ఈ ఫొటో చూశాక ఆ వయ్యారానికి కేరాఫ్‌ అడ్రస్‌ కుమారి అనడంలో మీకేమన్నా సందేహాలున్నాయా?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS