హాట్‌ బాంబ్‌ - ఇల్లీ బేబ్‌!

By iQlik Movies - December 07, 2017 - 11:26 AM IST

మరిన్ని వార్తలు

గోవా బ్యూటీ ఇలియానా ఫ్యాషన్స్‌లో ట్రెండీని బాగా ఫాలో చేస్తుంటుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించి, స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌ ఇలియానాని పట్టించుకోవడం లేదు కానీ, బాలీవుడ్‌లో అమ్మడు తిష్ట వేసుకుని కూర్చుంది. అక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. కాగా సోషల్‌ మీడియాకి మాత్రం ఎప్పుడే టచ్‌లో ఉంటుంది. నాలో గ్లామర్‌ ఇంకా తగ్గలేదు అని ఎప్పటికప్పుడే ప్రూవ్‌ చేసుకోవడానికి ట్రై చేస్తోంది. ఈ మధ్య స్విమ్‌ సూట్స్‌ వేసుకుని వయ్యారాలు పోయింది. తాజాగా ఇదిగో ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చింది. ట్రెండ్‌కి అమ్మడు పెట్టింది పేరేగా. అందుకే ఈ ఎల్లో కలర్‌ అల్ట్రా మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో గోల్డెన్‌ డక్‌లా మెరిసిపోతోంది బ్యూటీ ఇలియానా. ఓ అవార్డు ఫంక్షన్‌లో బెల్లీ బేబ్‌ ఇలా తళుక్కుమంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now