జగ్గుభాయి సినిమా సెన్సార్ అప్డేట్!

మరిన్ని వార్తలు

చాలా రోజుల తరువాత జగపతి బాబు లీడ్ రోల్ లో వస్తున్న చిత్రం- పటేల్ SIR. ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ రిపోర్ట్ ఇంతకుముందే వచ్చింది, సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు.
 

ఇక ఈ చిత్రం ఈ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించగా వాసు పరిమి దర్శకత్వం వహించాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS