ADA

బాబాయి నటనకి సాహో అనేసిన అబ్బాయి..

By iQlik Movies - January 16, 2017 - 01:56 AM IST

మరిన్ని వార్తలు

సంక్రాంతి కానుకగా విడుదలయి సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రముఖ హీరోలు పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ముఖ్యంగా తారక్ ఈ చిత్రం చూసాక తన ఉద్వేగాన్ని ఇలా అందరితో పంచుకున్నాడు-



అలాగే తన బాబాయ్ నటనకి తను ఫిదా అయిపోయాను అని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ క్రిష్ తో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించాడు.

సూపర్ స్టార్ మహేష్ కూడా బాలయ్య 100వ సినిమా చూసాక తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అబిమానులతో షేర్ చేసుకున్నాడు.


iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

AD

Duvvada Jagannadham Telugu Movie

AD

We are Hiring - Content Writer

AD

Ninnu Kori Telugu Movie