బిగ్ బాస్ తెలుగు షోలోకి కెఏ పాల్?!

మరిన్ని వార్తలు

మొదలవ్వకుండానే సంచలనాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన బిగ్ బాస్ తెలుగు షోలో ఎవరెవరు పార్టీసిపెంట్ చేస్తున్నారో అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పోసాని కృష్ణ మురళి, నటి తేజస్వి, నటి మధుశాలిని ఈ షోలో ఉండబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో, ఇప్పుడు మరొక పేరుబయటకి వచ్చింది. అదెవరో కాదు, గ్లోబల్ పీస్ మిషన్ తో ప్రాచుర్యం పొందిన కెఏ పాల్.

ఇప్పటికే ఈయనకు సంబందించిన ప్రతివార్త కూడా సంచలనమనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు ఈయన ఇటువంటి షోలో ఆయన పేరు రావడం నిజంగా హాట్ న్యూస్.

అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్, దీనిపై ఇంతవరకు ఇటు కెఏ పాల్ కాని బిగ్ బాస్ నిర్వాహకులు కాని స్పందించలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS