గ్లామ్‌ షాట్‌: బికినీకే గ్లామర్‌ తెచ్చిన బ్యూటీ

మరిన్ని వార్తలు

బికినీలో గ్లామర్‌ ఒలకబోయడం వేరు, ఆ బికినీకే గ్లామర్‌ తీసుకురావడం వేరు. ఎంతైనా లక్ష్మీ రాయ్‌ కదా, స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీతో కెవ్వు కేక అనిపించేసరికి, బికినీకే గ్లామరొచ్చిందని అంతా అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో 'జూలీ-2' అనే సినిమా కోసం ఇలా బికినీ సొగసులు అద్దుతోంది లక్ష్మీ రాయ్‌. తెలుగులో ఈ మధ్యనే 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో 'రత్తాలూ రత్తాలూ' అంటూ హొయలొలకబోసిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో బికినీతో సందడి చేయబోతోంది. బికినీలో రత్తాలు - ఆ గ్లామరే వేరు అనకుండా ఉండలేం కదా ఈ ఫొటో చూశాక.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS