గ్లామ్‌ షాట్‌: సంప్రదాయ అందాల రాక్షసి

మరిన్ని వార్తలు

ఇటీవలే 'మిస్టర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'అందాల రాక్షసి' సినిమాతో అందంగా తెలుగు ప్రేక్షకులకు పరియయమైంది. ఇంకెవరు ఆ ముద్దుగుమ్మే లావణ్య త్రిపాఠి. తాజాగా నాగచైతన్య సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'మాయవన్‌' అనే సినిమా కూడా చేస్తోంది. . మోడ్రన్‌ లుక్‌తో ఉన్న పాత్రలంటే ఈ బ్యూటీకి ఇష్టం అని చాలా సార్లు చెప్పింది. కానీ సంప్రదాయ అందాన్ని మించిన గ్లామర్‌ ఏముంటుంది? ఆమెను వరించే పాత్రలన్నీ ఈ లుక్‌తో ఉన్నవే. ఏ మాటకామాటే చెప్పాలి ఈ లుక్‌లో లావణ్య గ్లామర్‌ కెవ్వు కేక అనిపించేలా ఉంది కదా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS