క్లిక్ పిక్: రత్తాలూ టాప్‌ క్లాస్‌ గ్లామరూ

మరిన్ని వార్తలు

లక్ష్మీరాయ్‌ని చూడగానే సూపర్‌ క్లాస్‌గా కనిపిస్తుంది. కానీ మాస్‌ డాన్సులు చేయడంలో దిట్ట. ఏం చేసినా ప్రేక్షకుల్ని రంజింపజేయడానికేనని చెప్పే ఈ బ్యూటీ మెగాస్టార్‌ చిరంజీవితో 'రత్తాలు' ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టేసి, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా విజయవంతమవడంలో తనవంతు పాత్ర పోషించింది. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో ఇప్పుడు సూపర్‌ క్రేజ్‌ని సంపాదించుకుంది. హీరోయిన్‌గా ఛాన్సులు రాకపోతేనేం, ఐటమ్‌ బాంబ్‌లా టాప్‌ క్లాస్‌ పెర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS