మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ కొత్త విడుదల తేదీ ఇదే!

మరిన్ని వార్తలు

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంచు మనోజ్ తాజా చిత్రం ఒక్కడు మిగిలాడు ఎట్టకేలకి విడుదలయ్యే తేది బయటకి వచ్చింది.

 

వివరాల్లోకి వెళితే- ఈ చిత్రం నవంబర్ 10వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అన్న ప్రకటన హీరో మంచు మనోజ్ చేశాడు. తన ఫ్యాన్స్ ని చాలా రోజుల నుండి ఈ చిత్రం విడుదల కోసం నిరీక్షిస్తున్నారు అని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ చిత్రం ఉండబోతున్నది అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక ఈ చిత్ర కథా వ్యవహారం వల్ల సెన్సార్ బోర్డు వద్ద ఇబ్బందులు తలెత్తిన విషయం అందరికి విదితమే, అలాగే మనోజ్ ఈ చిత్రంలో రెండు వైవిధ్యమైన పాత్రల్లో మనకి తన అభినయాన్ని చూపనున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS