నారా రోహిత్ బాలకృష్ణుడు సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

నారా రోహిత్-రెజినా జంటగా నటించిన చిత్రం బాలకృష్ణుడు. ఈ చిత్రానికి సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది, మొత్తం 142 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక బాలకృష్ణుడు 24వ తేదీన విడుదలకానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS