ఇసుకలో సెక్సీ క్వీన్‌

మరిన్ని వార్తలు

గ్లామరస్‌ బ్యూటీ నేహా శర్మ హాట్‌ ఫొటో సెషన్లకి పెట్టింది పేరు అనే విధంగా హీటెక్కించే ఫొటోలతో బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంటోంది. హీరోయిన్‌గా యాక్టివ్‌ అవ్వాలంటే అవకాశాల కోసం ఈ తరహా ఫీట్లు చెయ్య తప్పదని చెబుతుంటుందీ భామ. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలంటే ఇసుకలో హీటెక్కించే పోజులో, ఏవేవో రాతలు రాస్తున్నట్లుగా కనిపిస్తున్న నేహాశర్మని చూసి కుర్రకారు తమ ఆలోచనల్ని కంట్రోల్‌ చేసుకోగలరా? అందాన్ని ఆస్వాదించడం ఓ వరం, ఆస్వాదించలేకపోవడం రోగం అని వెనకటికి ఎవరో అన్నట్టు, ఈ ఫొటోని ఆస్వాదించని వారెవరుంటారు!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS