నితిన్ ‘లై’ని ఎంతకు కొన్నారో తెలుసా?

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నితిన్ ‘లై’ చిత్రానికి సంబందించి మొన్న విడుదలైన టీజర్ కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

టీజర్ లో నితిన్, అర్జున్ ల స్టైలిష్ లుక్స్ ఆకట్టుకోగా మహాభారతం నుండి స్పూర్తిపొంది రాసిన డైలాగ్ అందరిని అక్కట్టుకుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన శాటీలైట్ రైట్స్ ని ఓ ప్రముఖ ఛానల్ రూ7కోట్లకి దక్కించుకున్నట్టు సమాచారం.

నితిన్ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే అత్యధిక రికార్డు ధర పలికిన చిత్రంగా చెబుతున్నారు. ఈ చిత్రానికి ఇంత హైప్ రావడానికి కారణం- హను రాఘవాపుడి టేకింగ్, నితిన్-అర్జున్ ల యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్స్ అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్నటాక్.  

ఇక ఈ చిత్రం ఆగష్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS