అజ్ఞాతవాసి సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమాకి సెన్సార్ వారు U/A ఇచ్చారు, ఇక ఈ సినిమా నిడివి 155 నిమిషాలు ఉంది అని సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. జనవరి 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS