పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ ఎప్పుడో తెలుసా

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ కి ముహూర్తం ఫిక్స్ చేసేశారు. ఈ నెల 16వ తేదీ అనగా శనివారం అజ్ఞాతవాసి చిత్రం టీజర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ఆడియో విడుదల డిసెంబర్ 19న విడుదల అవ్వనుంది అన్న సమాచారం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS