జనసేన అధ్యక్షుడు @ హార్వర్డ్

By iQlik Movies - January 16, 2017 - 12:51 AM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ప్రసంగించనున్నారు.

వివరాల్లోకి వెళితే, పవన్ వచ్చేనెల 11,12 తేదిల్లో జరగబోయే ఇండియా కాన్ఫరెన్స్ 2017లో భాగంగా తను సమాజంలో కోరుకుంటున్న మార్పు దానికితను చేస్తున్న కృషిని తెలియచేయనున్నాడు. ఈ విషయాన్ని ఇండియా కాన్ఫరెన్స్ 2017 ప్రత్యేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.

పవన్ తో పాటు మరొక ప్రముఖ హీరో మాధవన్ కూడా ఈ సమావేశాలో పాల్గొననున్నాడు.

చూద్దాం.. జనసేన అధ్యక్షుడు ఏమి చెబుతాడో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now