హాలీవుడ్‌ 'గోల్డెన్‌' క్వీన్‌

By iQlik Movies - January 11, 2017 - 06:26 AM IST

మరిన్ని వార్తలు

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ వేడుకలో ప్రియాంకా చోప్రా ధగధగల గ్లామర్‌తో వెలిగిపోయేసరికి అంతా అవాక్కయ్యారు. సాధారణంగా ఈ తరహా మేకప్‌, గ్లామర్‌ ఎక్కువగా హాలీవుడ్‌ స్టార్స్‌లోనే కనిపిస్తుంటుంది. హాలీవుడ్‌లో అడుగు పెడుతూనే అక్కడి వాతావరణానికి అనుగుణంగా ప్రియాంకా చోప్రా తనను తాను మార్చేసుకుంది. 'బేవాచ్‌' సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్న ప్రియాంక, హాలీవుడ్‌లోనే 'క్వాంటికో' అనే టీవీ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఏదేమైనా ప్రియాంక గ్లామర్‌కి హాలీవుడ్‌ గోల్డెన్‌ క్వీన్‌ అవార్డ్‌ ఇచ్చేయొచ్చని ఈ ఫొటో చెప్తోందిదనడం నిస్సందేహం. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now