శభాష్ రానా: రాజమౌళి

మరిన్ని వార్తలు

నేనే రాజు నేనే మంత్రి అంటూ రానా ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అందరు ఊహించినట్టుగానే ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన దర్శకుడు రాజమౌళి తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. అలాగే రానా నటనని, తేజ దర్శకత్వ ప్రతిభని తెగ పోగిడేశాడు.

రాజమౌళి చేసిన ట్వీట్స్ ని మీరు ఒకసారి చూడండి-


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS