రాజమౌళికి ప్రతిష్టాత్మకమైన ఏఎన్నాఆర్ జాతీయ అవార్డు

మరిన్ని వార్తలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమని అంతర్జాతీయ స్థాయిలో తన సినిమాలతో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళిని ప్రతిష్టాత్మకమైన ఏఎన్నాఆర్ జాతీయ అవార్డు వరించింది.

ఈ విషయాన్ని హీరో నాగార్జున స్వయంగా ప్రకటించారు. ఈ నెల 17వ తేదిన సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డుని రాజమౌళికి బహుకరించానున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS