సాయి ధరమ్ - వరుణ్ తేజ్ ల మెగా ఫిల్మ్

మరిన్ని వార్తలు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో ఒక మెగా ఫిల్మ్ రాబోతున్నదట.

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, వీరిద్దరిని దృష్టిలో పెట్టుకొని సరైన కథ కోసం వెతుకుతున్నారట! అన్ని అన్నుకున్నట్టుగా జరిగితే, ఒక పెద్ద డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు అని తెలుస్తున్నది. ఈ చిత్రం వచ్చే సంవత్సరం మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS