పవన్ అజ్ఞాతవాసికి చిన్న రిపేర్లు జరుగుతున్నాయట

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఆడియో విడుదలకి ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    

ఈ తరుణంలో అజ్ఞాతవాసికి కొన్ని రిపేర్లు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అదేమనగా అజ్ఞాతవాసి సినిమా కి సంబందించిన కొన్ని రిపేర్లు అనగా ప్యాచ్ వర్క్స్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన పోర్షన్స్ కి సంబంధించి డబ్బింగ్ కూడా మొదలుపెట్టాడు అని సమాచారం.

హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమాన్యుల్  తమ తమ పాత్రలకి ఇప్పటికే డబ్బింగ్ చెప్పేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా ఫైనల్ ఎడిటింగ్ వంటి పనులతో బిజీగా ఉన్నాడు.

ఇవ్వన్ని చూస్తుంటే- వచ్చే ఏడాది తెలుగు ఇండస్ట్రీ కి ఒక మంచి హిట్ హిట్ చిత్రం రానుంది. పోయిన ఏడాది చిరంజీవి, బాలకృష్ణ & శర్వానంద్ లు ఇలా హిట్స్ ఇచ్చారు. ఈ సారి పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS