సింగర్ సోను నిగమ్ ట్విట్టర్ నుండి అవుట్?!

మరిన్ని వార్తలు

సింగర్ సోను నిగమ్ ఈ మధ్యలో తరుచుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.

ముస్లింలు పాటించే ‘అజాన్’ గురించి  ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. అది ఎంతవరకు వెళ్లిందంటే అయన శిరోమండనం చేసుకునే వరకు. ఇక ఆ వివాదం తరువాత, ఆయన పై ట్విట్టర్ లో అనుకూల-వ్యతిరేఖ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో రావడం మొదలయ్యింది.

 

అయితే వీటన్నిటి ప్రభావమో ఏమో తెలియదు కాని, ఆయన ఈ రోజు ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేస్తునట్టు ప్రకటించడం అందరికి షాక్ కలిగింది.  మరి చెప్పిన దాని ప్రకారం ఆయన ట్విట్టర్ నుండి బయటకి వచ్చేస్తాడో లేదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS