విజయ్ కొత్త చిత్రం టైటిల్ ఇదే

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డంని అందిపుచ్చుకున్న యంగ్ హీరో అర్జున్ రెడ్డి ఇప్పుడు తన తదుపరి చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

అందులో ముందుగా విడుదలకానున్న చిత్రం తాలుకా టైటిల్ ని దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఆ చిత్రం పెరేంటంటే- ఏ మంత్రం వేసావే. ఈ టైటిల్ చూడగానే మరొక ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రం విజయ్ నుండి రానుంది అన్న విషయం ఆయన అభిమానులకి అర్ధమైపోయింది.

ఇక ఈ చిత్రాన్ని గోలిసోడా ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుండగా శ్రీధర్ మర్రి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం చివరికల్లా విడుదల చేసే అవకాశం ఉందట.

మొత్తానికి మరొక లవ్ స్టొరీ తో అభిమానులని అలరించడానికి విజయ్ రాబోతున్నాడనమాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS