వీహెచ్ కి పంచ్ వేసిన విజయ్

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి చిత్రం పైన వీహెచ్ చేసిన కామెంట్స్ రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. పోస్టర్లు చించివేత తో మొదలయిన ఈ రచ్చ ఇప్పుడు ప్రెస్ మీట్, టీవీ ఛానల్స్ లో డిబేట్ పెట్టేవరకు వెళ్ళింది.

ఆదివారంరోజు మంత్రి కెటీఆర్ ఈ చిత్రాన్ని చూసి అర్జున్ రెడ్డి బాగుందంటూ హీరోని, దర్శకుడిని ప్రశంసించడంతో ఈ కాంట్రవర్సీ మరొక మలుపు తిరిగినట్టయింది. దీనిని తప్పుబట్టిన వీహెచ్, కెటీఆర్ కి ఈ చిత్ర హీరో అయిన విజయ్ బంధువు అవ్వడంతోనే ప్రభుత్వమే ఈ చిత్రాన్ని అనధికారంగా ప్రోత్సహిస్తున్నది అని వ్యాఖ్యానించారు.

దీనికి రిప్లై గా విజయ్ తన పేస్ బుక్ ద్వారా ఒక సేటైరికల్ లెటర్ రాయడం ఈ అంశాన్ని మరింత పెద్దది చేయడం జరిగింది.

ఈ లెటర్ మీరు ఒకసారి చూడండి-


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS