తెలుగులో విజయ్ సినిమా టైటిల్ ‘అదిరింది’గా

మరిన్ని వార్తలు

తమిళ సూపర్ స్టార్ విజయ్ 61వ చిత్రానికి మేరిసల్ అనే టైటిల్ ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించేశారు.

అయితే ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు, దానికి ‘అదిరింది’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఆసక్తికరమైన విషయమేమిటంటే- ప్రముఖ తెలుగు నిర్మాత, పవన్ కళ్యాణ్ ఆత్మీయుడు అయిన శరత్ మరార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి మూలకథ అందించింది బాహుబలి రైటర్- వీ విజయేంద్ర ప్రసాద్ అలాగే ఈ చిత్రానికి దర్శకుడైన అట్లీ హీరో విజయ్ తో చేసిన చిత్రం ‘తెరి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS