లక్కున్నోడు ఒక వారం ముందుకి జరిగాడు!

మరిన్ని వార్తలు

మంచు విష్ణు నటించిన లక్కున్నోడు సినిమా అనుకున్న తేదికన్నా ఒక వారం అనగా 26 జనవరి నాడు రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణం సూర్య సింగం 3 రిలీజ్ అర్దాంతరంగా వాయిదా అవడమే అని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS