హీరో సుశాంత్ తండ్రి, నిర్మాత నాగసుశీల భర్త అయిన అనుమోలు సత్య భూషణ రావు ఇక లేరు.
అందుతున్న వివరాల ప్రకారం, సత్య భూషణ రావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలుస్తుంది. అయితే ఆ అనారోగ్యానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్వతహాగా బిజినెస్ మెన్ అయిన సత్య భూషణ రావు, తొలి నుండి వ్యాపార రంగంలో స్థిర పడినట్టు తెలుస్తుంది. ఇక ఆయన అకాల మృతికి వారి కుటుంబానికి www.iQlikmovies.com తరపున సంతాపం తెలియచేస్తున్నాము.