మహానటితో... నిజంగానే టైటిల్ కి న్యాయం చేసే స్థాయిలో నటించింది కీర్తి సురేష్. ఆ సినిమాతో కీర్తికి జాతీయ అవార్డు సైతం దక్కింది. జాతీయ అవార్డుల్లాంటివి నటీనటుల...
ఆమధ్య ప్రాజెక్టులు గట్టిగానే చేతులు మారుతున్నాయి. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా చేతులు మారిపోయింది. త్రివిక్రమ్ మహేష్ తో, ఎన్టీఆర్ కొరటాలతో జట్టు క&zw...
దిల్ రాజు బ్యానర్లో `దువ్వాడ జగన్నాథమ్` చేశాడు అల్లు అర్జున్. ఆ తరవాత.. `ఐకాన్` సినిమాకి ప్రకటించారు. ఈ చిత్రానికి వేణు ...
చిత్రసీమనీ - గాసిప్‌ని విడదీసి చూడలేం. ఈ ఫీల్డ్ లో గాసిప్ పుట్టని రోజు ఉండదు. గాసిప్ ఎదుర్కోని తార కనిపించదు. కొంతమంది గాసిప్పుల్ని కూడా ప్...
శంకర్ ఇటీవలే `అపరిచితుడు`ని హిందీలో రిమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ సినిమాని హిందీలో ఎలా...
కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకుని, రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పుడు ఆయన్నే కరోనా సోకింది. అవును.. సోనూసూద్ కోవిడ్ బారీన పడ్డారు. తన&z...
టాలీవుడ్ లో తన కంబ్యాక్ మూవీకి సరైన స్క్రిప్ట్ కోసం చాలా కాలం ఎదురుచూసిన హీరో సిద్ధార్థ్ దర్శకుడు అజయ్ భూపతి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `మహాసముద్రం` మూవీలో నటిస్తోన్న వి...
పవన్ కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తొలుత ఆయన నెగిటివ్‌గా రిజల్ట్ వ&zwn...
నటీనటులు : రాజశేఖర్, స్వాతిదీక్షిత్, ఆహుతి ప్రసాద్ తదితరులు దర్శకత్వం : రామ్‌గోపాల్ వర్మ నిర్మాతలు : నట్టికుమార్ సంగీతం : డి.ఎస్&z...
రాజోలు అమ్మాయి అంజలిని తమిళ సినీ జనాలు పట్టించుకున్నంతగా... తెలుగువాళ్లు పట్టించుకోలదన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. అంజలికి తమిళంలోనే మంచి పాత్ర...
ఎఫ్ 2లో వెంకటేష్- వరుణ్‌తేజ్‌లు కలిసి చేసిన సందడిని మర్చిపోలేం. ఆ యేడాది బిగ్గెస్ట్ హిట్స్‌లలో అదొకటి. అందుకే ఇప్పుడు ఎఫ్ 3 కూడా ప&zwnj...
శంకర్... దేశం మొత్తమ్మీద అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శక దిగ్గజం. శంకర్ తో సినిమా అంటే... ఏ స్టార్ అయినా సరే, `ఓకే` అనేస్తాడు. అదీ ఆ...
పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచీ హోం క్వారెంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన స్టాఫ్ లో కొంతమందికి కరోనా సోకడంతో, పవన్ ముందు జాగ్ర...
హీరోలు అప్పుడప్పుడూ మైకు పట్టుకుని పాటలు పాడేస్తుంటారు. సంగీత దర్శకులు కొంతమంది హీరోల్ని గాయకుల్ని చేయడమే పనిగా పెట్టుకుంటారు. హీరోలు ఎలా ...
ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావడం అరుదుగా జరిగే విషయం. సంక్రాంతి సీజన్లోనే ఇలాంటి పోటీ చూసే వీలు దక్కుతుంది. ఈ వేసవిలోనూ.. ఒకే రోజు రెండు సినిమాలు ఢీ కొన&...