గ్లామ్‌ షాట్‌: బీచ్‌లో ఏంటీ 'హాట్‌' అల్లరి?

మరిన్ని వార్తలు

అందాల భామ ఆదా శర్మ 'స్టైల్‌' పేరుతో కాస్ట్యూమ్స్‌ని ఆదా చేస్తున్నట్టుంది. వెరైటీ కాస్ట్యూమ్స్‌తో గ్లామర్‌ని ఒలకబోసేస్తూ దర్శక నిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకుంటోన్న ఈ బ్యూటీ, సోషల్‌ మీడియాలో తన ఫొటోలతో కుర్రకారుకీ గాలమేస్తోంది. 'కమాండో 2' సినిమా తర్వాత హాలీడే ట్రిప్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న ఆదా శర్మ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి బీచ్‌లో ఇలా అల్లరి చేసింది. అల్లరి చేస్తే చేసిందిగానీ, ఈ క్లీవేజ్‌ సోకుల ఆరబోత ఏంటీ? అని ఆశ్చర్యపోతున్నారంతా. వేసిన డ్రస్‌ అలాంటిది, అసలు గ్లామర్‌ చూపించేందుకే కదా అలాంటి డ్రస్సులేసేదీ! ఏదేమైనా బీచ్‌లో చిన్ననాటి సరదాల్ని తీర్చుకుంటున్న ఆదా శర్మ గ్లామర్‌ చూపిస్తే చూపించిందిగానీ క్యూట్‌గా ఉంది కదా? 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS