సొగసుల ఆదా.. అందానికి ఫిదా!

By iQlikMovies - August 22, 2018 - 15:44 PM IST

మరిన్ని వార్తలు

అందాల భామ ఆదా శర్మ తెలుగులో 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాలో నటించింది. 'క్షణం' అనే సినిమాతోనూ సత్తా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ, ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోన్న ఆదా శర్మ, అందాల విందులో అస్సలేమాత్రం మొహమాట పడదు. జిమ్నాస్టిక్స్‌లో దిట్ట అయిన ఆదా శర్మ, ఆ జిమ్నాస్టిక్స్‌కి ప్రాచుర్యం ఇచ్చే క్రమంలో ఎడా పెడా అందాల ఆరబోతతో హల్‌చల్‌ చేస్తుంటుంది. అంతేనా బికినీ ఫొటోలతో సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తుంటుంది. సంప్రదాయ వస్త్రధారణలోనూ ఆదా శర్మ హాట్‌ అప్పీల్‌ ఓ రేంజ్‌లో అనిపిస్తుంటుంది. ఇదిగో ఈ ఫొటో చూస్తే చక్కనమ్మ ఎలాంటి కాస్ట్యూమ్స్‌లో అయినా వెలిగిపోతుందని అనిపించడం ఖాయం. తన సెక్సప్పీల్‌ తన కళ్ళల్లోనే వుంటుందని చెప్పే ఆదాశర్మ మాటలు నూటికి నూరుపాళ్ళూ నిజమే.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS