'ఫిట్‌'గున్న ఫిగర్‌ కళ్లు చెదిరే గ్లామర్‌

By iQlikMovies - June 20, 2018 - 19:21 PM IST

మరిన్ని వార్తలు

'చిరుత' సినిమాలో హీరోయిన్‌గా నటించిన నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మకు వర్కవుట్స్‌ చేయడమంటే చాలా చాలా ఇష్టం. ఎక్కువ టైం జిమ్‌లోనే గడుపుతూ ఉంటుందీ ముద్దుగుమ్మ. ఆ మాటకొస్తే, అక్కాచెల్లెళ్లిద్దరూ ఫిట్‌నెస్‌లో ముదుర్లే. ఎప్పుడూ ఫిజిక్‌ని పర్‌ఫెక్ట్‌గా తీర్చుదిద్దుకుంటుంటారు. ఎంత ఫిట్‌గా ఉన్నా, సినిమాల్లో అవకాశాలు మాత్రం తక్కువే ఈ లవ్‌లీ అండ్‌ హాట్‌ సిస్టర్స్‌కి. తాజా ఫోటోలో ఐషా శర్మని చూశారుగా, ఎప్పుడూ ఇదే పని ఈ పాపకి. అలా వర్కవుట్స్‌ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, సినిమాల్లో తెరంగేట్రం చేయకముందే ఫాలోయింగ్‌ సంపాదించేసిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తున్న ఐషా శర్మ ఫ్రెష్‌ గ్లామర్‌ వైపు మీరు కూడా ఓ లుక్కేస్కోండి బాస్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS